Railway Jobs 2023 రైల్వేలో 1104 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Railway Jobs 2023 :

భారత ప్రభుత్వ రైల్వే శాఖలో మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న ఔత్సాహిక అభ్యర్థులందరికీ మేము మీకు శుభవార్త అందిస్తున్నాము, ఎందుకంటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వారు నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖాపూర్ నందు 1104 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు RRC గోరఖ్‌పూర్ అధికారిక సైట్ rrcgorakhpur.net ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 3న ప్రారంభించారు. ఆగస్టు 2, 2023న ముగుస్తుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

RRC NER నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖాపూర్ నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో అప్రెంటీస్ ట్రైనీల పోస్టుల భర్తీకి rrcgorakhpur.netలో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మీరు కనుక ఈ అప్రెంటిస్ శిక్షణ పొందినట్లైతే రెగులర్ జాబ్ నోటిఫికేషన్ సందర్భంలో అప్రెంటిస్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇదొక సువర్ణ అవకాశం. అసలు అప్రెంటిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

ఒక నిర్దిష్ట పరిశ్రమలో వృత్తిపరమైన నైపుణ్యాలు మరియు అనుభవాన్ని పొందేందుకు అప్రెంటిస్‌షిప్‌లు సమర్థవంతమైన మార్గం. తయారీ, నిర్మాణం లేదా వ్యక్తిగత సేవలు వంటి వివిధ రకాల ట్రేడ్‌లలో ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి మీరు అప్రెంటిస్‌షిప్ శిక్షణను పూర్తి చేయవచ్చు. ఈ శిక్షణా కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవడం వలన మీ కెరీర్ లక్ష్యాలతో సరిపోయే ఒకదాన్ని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.

RRC NER Gorakhpur Recruitment 2023 :

RRC NER నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మెకానికల్ వర్క్‌షాప్/ గోరఖ్‌పూర్ 411 పోస్టులు, సిగ్నల్ వర్క్‌షాప్/ గోరఖ్‌పూర్ కాంట్ 63 పోస్టులు, డీజిల్ షెడ్ / ఇజ్జత్‌నగర్ 60 పోస్టులు, క్యారేజ్ వాగన్ వారణాసి 90 పోస్టులు, బ్రిడ్జ్ వర్క్‌షాప్/గోరఖ్‌పూర్ కాంట్ 35 పోస్టులు, మెకానికల్ వర్క్‌షాప్/ ఇజ్జత్‌నగర్ 151 పోస్టులు, క్యారేజ్ వాగన్ ఇజ్జతనగర్ 64 పోస్టులు, డీజిల్ షెడ్ / గోండా 90 పోస్టులు, క్యారేజ్ వాగన్ ఇజ్జతనగర్ 155 పోస్టులు, మొత్తం 1104 పోస్టులున్నాయి. ఉద్యోగ అసావదులు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఆఖరి తేదీ జూలై 14, 2023న లేదా అంతకు ముందు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు :

ముందుగా వయస్సు గమనిద్దాం, Railway NER నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 15 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత.
ట్రేడ్ల వారీగా అర్హత వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

Railway Jobs 2023 Apply Process :

శాఖ • RRC NER
ఖాళీలు• 1104 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs
North Eastern Railway Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 07
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 31, 2023

ఎంపిక విధానం :

  • మెరిట్
  • అనుభవం

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

1 thought on “Railway Jobs 2023 రైల్వేలో 1104 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment