వ్యవసాయ శాఖలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు

ICAR IARI Recruitment 2022 Notification : ICAR IARI వ్యవసాయ శాఖ పరిధిలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఖాళీగా గల అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ పాసైన వారందరు ఈ నోటిఫికేషన్ కు అర్హులవుతారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ శాఖలలో ఖాళీగా గల అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. … Read more