Airport jobs 2023 రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు భర్తీ

Airoprt jobs 2023 :

Airport Jobs రాతపరీక్ష లేకుండా ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా, అయతే మీ కోసం AAICLAS ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌ అండ్‌ అల్లాయిడ్‌ సర్వీసెస్‌ కంపెనీ, చెన్నై విమానాశ్రయం నుండి కేవలం 10వ తరగతి అర్హతతో అద్భుతమైన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిర్ పోర్టులలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 02వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. కేవలం ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AAICLAS Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

AAICLAS Tralloy Retriever Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

AAICLAS Notification 2023 నందు మొత్తం 105 ట్రాలీ రిట్రైవర్ పోస్టులు కలవు. ఇందులో కేటగిరీ వారీగా గమనిస్తే జనరల్‌ వారికి 44 పోస్టులు, ఓబీసీ వారికి 28 పోస్టులు ఎస్సీ వారికి 15 పోస్టులు, ఎస్టీ వారికి 07 పోస్టులు మరియు ఈడబ్ల్యూఎస్‌ వారికి 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AAICLAS Recruitment 2023 నుండి విడుదలైన Tralloy Retriever నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • 10వ తరగతి ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• AAI
ఖాళీలు• 105 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 25,000/-
మా యాప్క్లిక్ హియర్

AAICLAS Trolley Retriever Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 250/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 01, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 31, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఫిజికల్ ఎఫిషియన్షి టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్

3 thoughts on “Airport jobs 2023 రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు భర్తీ”

  1. Hi 😊 this jyo Naga Jyothi
    I complete my graduation 🎓 b come computers
    Im interested for joining this way
    Would u give me a path for my self through u 💓😊

    Reply

Leave a Comment