పోలీస్ శాఖలో డ్రైవర్ పోస్టులు భర్తీ | AP Police Recruitment

పోలీస్ కరాగరాశాఖలో ఉద్యోగాలు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ కారగారాల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు విజయవాడ వారి కార్యాలయంలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP Police Constable Recruitment

సంస్థ పేరు :
ఆంధ్రప్రదేశ్ కారాగార శాఖ, విజయవాడ కార్యాలయం
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ – 03 పోస్టులు
హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ – 02 పోస్టులు

అర్హతలు :

విద్యార్హతలు : పోలీస్ శాఖ ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
కనీసం చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
• డ్రైవర్ పోస్టులకు లైట్ మోటార్ పోస్టుల వారికి LMV లైసెన్స్ కలిగి ఉండాలి.
• డ్రైవర్ పోస్టులకు హెవీ మోటార్ పోస్టుల వారికి HMV లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు :
18 – 34 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే కరగరాశాఖ వారి ప్రకారం వేతనాన్ని చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్,విజయవాడ’ అనే చిరునామా కు చేరవేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 100/-
మిగితా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే డ్రైవింగ్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ – 11/01/2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ హియర్
AP Police Driver Recruitment

గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
9494632007
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

22 comments

    1. తప్పకుండా తెలియజేస్తానండి. 10 రోజులలో జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాము.ఒక్క 10 రోజులండి. ప్రస్తుతం మా యాప్ ద్వారా అందిస్తున్నాము.యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు

    1. తప్పకుండా తెలియజేస్తానండి. 10 రోజులలో జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాము.ఒక్క 10 రోజులండి. ప్రస్తుతం మా యాప్ ద్వారా అందిస్తున్నాము.యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు

    1. తప్పకుండా తెలియజేస్తానండి. 10 రోజులలో జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాము.ఒక్క 10 రోజులండి. ప్రస్తుతం మా యాప్ ద్వారా అందిస్తున్నాము.యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు

        1. ఈ జాబ్స్ అయితే ఈ రోజే చివరి తేదీ వెంటనే telugujobalerts24 అనే మా వెబ్సైట్లో లింక్ ఉంది,దాని నుండి అప్లై చేసుకోండి. వేరే జాబ్స్ అయితే ఎటువంటి జాబ్స్ కావాలో మాకు తెలియజేసినట్లైతే మీకు అందజేస్తాం

    1. తప్పకుండా తెలియజేస్తానండి. 10 రోజులలో జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాము.ఒక్క 10 రోజులండి. ప్రస్తుతం మా యాప్ ద్వారా అందిస్తున్నాము.యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు

      1. Dear sir my name is S Lavanya B com computers Visakhapatnam BC-A Caste I intrested bus conductor please share website address

        1. తేదీలను గమనించండి. దరఖాస్తు గడువు ఉన్నట్లైయితే వెంటనే Telugujobalerts24.com ఆనే మా వెబ్సైట్ నందు పొందుపరిచిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *