AP Welfare Department Notification 2023 సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

AP Welfare Department Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ ర్రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్ కడప జిల్లా సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడి పాఠశాలల్లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. జిల్లాలోని వివిధ ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 30న నియామ ప్రకటన వెలువడింది. అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 7 రోజులలోగా అనగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది. తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ WDCW Kadapa Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

AP Welfare Department Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

Anganwadi Notification 2023 నందు మొత్తం 85 పోస్టులు కలవు. ఇందులో 11 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 02 మిని అంగన్వాడి కార్యకర్త పోస్టులు మరియు 72 అంగన్వాడి సహాయకులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వైయస్సార్ కడప జిల్లా వారందరూ అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AP Anganwadi Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 01.07.2023 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండినవారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.

విద్యార్హతలు :

అంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి
అంగన్వాడీ హెల్పర్ – 10వ తరగతి
మినీ అంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• WDCW
ఖాళీలు• 85
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాలో సబ్మిట్ చేసి రసీదు పొందగలరు
చిరునామాసంబంధిత ఐసిడిఎస్ అధికారి కార్యాలయం
మా యాప్క్లిక్ హియర్

Anganwadi Recruitment 2023 Application Form :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 31, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 09, 2023
  • ఇంటర్వ్యూ జరుగు తేదీలు – సెప్టెంబర్ 11, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment