APRJC CET 2023 జస్ట్ 10th పాసైతే చాలు ఆంధ్రప్రదేశ్‌ లోని 1149 గురుకుల ఖాళీలకు అప్లై చేసుకోండి

APRJC CET 2023 :

ఆంధ్రప్రదేశ్‌ లోని గురుకుల జూనియర్‌ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి APRJC మరియు APRDC SET – 2023 ల నోటిఫికేషన్స్‌ ను విడుదల చేసింది. ఏపీఆర్‌జేసీ సెట్‌కి పదోతరగతి, ఆర్డీసీ సెట్‌కి ఇంటర్ విద్యార్హతలు కలిగిన వారు ఏప్రిల్‌ 24 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Postal jobs 2023

APRDC CET 2023 :

  • మొత్తం సీట్ల సంఖ్య -1149
  • ఆంధ్రా రీజియన్‌ – 637 సీట్లు,
  • రాయలసీమ రీజియన్‌ – 443 సీట్లు
  • మైనార్టీ జూనియర్ కళాశాలలు – 69 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

APRJC 2023 Notification Eligibility :

అర్హత :

పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

APRJC CET 2023 Apply Process :
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
  • దరఖాస్తు ఫీజు : రూ 300.

జాబ్ అప్డేట్స్ :

  • ఎంపిక విధానం : ప్రవేశ పరీక్ష ద్వారా.

పరీక్ష విధానం :

  • మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
  • పరీక్షలో 150 ప్రశ్నలు అడుగుతారు.
  • మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి.
  • పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి.
  • పరీక్ష సమయం 2.30 గంటలు.
  • ఇంగ్లిష్ – తెలుగు, ఇంగ్లిష్ – ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
  • ఓఎంఆర్ విధానంలో పరీక్ష ఉంటుంది.
  • రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు :

  • నోటిఫికేషన్ వెల్లడి – ఏప్రిల్ 04, 2023.
  • దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం – ఏప్రిల్ 04, 2023.
  • దరఖాస్తు & ఫీజు చెల్లింపునకు చివరితేది – ఏప్రిల్ 24, 2023
  • హాల్‌టికెట్ల విడుదల – 12.05.2023
  • పరీక్ష తేది – 20.05.2023 (2.30 PM to 5 PM)
  • ఫలితాల వెల్లడి – 08.06.2023
APRJC Online Application Form 2023 :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
APRJC – ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
APRDC – ఆన్లైన్ అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

Leave a Comment