ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు | Flipkart Delivary Executives Recruitment

SSC తో డెలివరీ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ( APSSDC ) ఆధ్వర్యంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం, ఫ్లిప్ కార్ట్ నిరుద్యోగులకు మరో బంపర్ అవకాశాన్ని తీసుకువచ్చింది. ఈ ప్రకటనలో భాగంగా డెలివరీ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏపిలోని ఒంగోలు,ప్రకాశం జిల్లా వారు అలానే పురుష అభ్యర్థులకు మాత్రమే మంచి అవకాశం. రాతపరీక్షా లేకుండా ఎంపిక ఉంటుంది కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకున్నట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Flipkart Recruitment

సంస్థ పేరు :
ఫ్లిప్ కార్ట్
పోస్టులు : ఈ ప్రకటన ద్వారా ఫ్లిప్ కార్ట్ సంస్థ ‘డెలివరీ ఎక్జిక్యూటివ్’ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విద్యార్హతలు:
> అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
> ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు.
> 2 వీలర్ ( బైక్ ) సొంతం లేదా బంధు మిత్రులదైన పర్లేదు.
తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు :
18 – 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే ( ఉపాధి పొందినట్లైతే ) ఏపియస్ యస్ డి సి వారి స్టాండర్డ్స్ మరియు అనుభవాన్ని బట్టి 10వేల నుండి 20 వరకు వేతనం అందిస్తారు.
దరఖాస్తు విధానం :
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
> అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు

గమనిక : ఆంధ్రప్రదేశ్ వారు కానీ లేదా తెలంగాణా వారు కానివ్వండి మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయివేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగ సంచారాన్ని మీకు తెలియజేస్తాము.
ముఖ్యమైన లింకులు : ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
Flipkart Delivary Executive Recruitment

2 thoughts on “ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు | Flipkart Delivary Executives Recruitment”

Leave a Comment