Forest Guard Jobs 2023 :
ICFRE అటవీశాఖ పరిధిలోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అటెండర్, క్లర్క్, ఫారెస్ట్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, ఎంపిక విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
FRI Group C Vacancy 2022 :
- టెక్నీషియన్ (ఫీల్డ్ / ల్యాబ్ రిసెర్చ్) – 23 పోస్టులు
- టెక్నీషియన్ (మెయింటెనెన్స్) – 06 పోస్టులు
- టెక్నికల్ అసిస్టెంట్ (పారా మెడికల్) – 07 పోస్టులు
- లోయర్ డివిజన్ క్లర్క్ – 05 పోస్టులు
- ఫారెస్ట్ గార్డ్ – 02 పోస్టులు
- స్టెనో గ్రేడ్ 2 – 01 పోస్టు
- స్టోర్ కీపర్ – 02 పోస్టులు
- డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ – 04 పోస్టులు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 22 పోస్టులు
- మొత్తం ఖాళీల సంఖ్య – 72 పోస్టులు
Forest Jobs 2023 Eligibility :
విద్యార్హత :
టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్) :
- 60% మార్కులతో సైన్స్‌లో 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణత.
టెక్నీషియన్ (మెయింటెనెన్స్) :
- 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత
టెక్నికల్ అసిస్టెంట్ (పారా మెడికల్) :
- సంబంధిత విభాగంలో B.Sc డిగ్రీ ఉత్తీర్ణత
- సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత.
లోయర్ డివిజన్ క్లర్క్ :
- 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత.
- ఇంగ్లీష్ విభాగంలో 35 WPM అలానే హిందీ విభాగంలో 30 WPM టైపింగ్ సామర్ధ్యం.
ఫారెస్ట్ గార్డ్ :
- సైన్స్ స్ట్రీమ ( విభాగంలో) 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణత.
- నోటిఫికేషన్ లో పొందుపరిచిన విధంగా ఫిజికల్ స్టాండర్డ్ కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
స్టెనో గ్రాఫర్ :
- 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణత.
- స్టెనోగ్రఫీ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
స్టోన్ కీపర్ :
- ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ :
- 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉబడలి.
- వయస్సు : 18 – 27 సంవత్సరాలు.
- డ్రైవింగ్ లైసెన్స్.
మల్టి టాస్కింగ్ స్టాఫ్ :
- 10వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు :
- 18 – 27, 30, 32, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
FRI Dehradun Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు రుసుము :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 1500/-.
- SC, ST వారికి – రూ 700/-
ఎంపిక ప్రక్రియ :
- రాత పరీక్ష, స్కిల్
- ట్రేడ్ టెస్ట్
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 21, 2022
- దరఖాస్తు కు చివరి తేదీ : జనవరి 19, 2023
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ (స్టేజ్-1) : ఫిబ్రవరి, 2023
దరఖాస్తు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
- స్టడీ సెర్టిఫికెట్
- పుట్టిన తేదీ రుజువు.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
FRI Group C Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 19, 2023 |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Hi sir please
Intermediate pass
Post ని బట్టి 10th లేదా ఇంటర్
I pass 10th class in the year 2006 I want a government job please help me
Apply chesi, prepare avvandi kachitanga edo job dorukundi