GDS Special Drive May 2023 Shortlisted Candidates జిడియస్ స్పెషల్ నోటిఫికేషన్ ఫలితాలు విడుదల

GDS Special Drive May 2023 Shortlisted Candidates :

GDS 2023 పోస్టల్ శాఖ నుండి మే నెలలో విడుదలైన గ్రామీణ డాక్ సేవక్ GDS స్పెషల్ నోటిఫికేషన్ యొక్క మొదటి మెరిట్ జాబితాను పోస్టల్ శాఖ వారు ప్రకటించారు. దరఖాస్తును చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుండి ఫలితం మరియు మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్‌లో మేము మెరిట్ జాబితాను, మీరు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, మెరిట్ జాబితాలో ఏ వివరాలు ఇవ్వబడతాయి అనేటువంటి వివరాల గురించి చెప్పబోతున్నాము.

India Post GDS Special Drive Merit List 2023 :

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న దాదాపు 18,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) పోస్టుల భర్తీకి ఇండియా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్లలలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మొదటి జాబితాను భారత తపాలా శాఖ గురువారం అనగా జూన్‌ 28న విడుదల చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కులు మెరిట్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

Postal GDS Special Notification Results 2023 Download Process :

  • ముందుగా మీరు GDS అధికారిక వెబ్‌సైట్‌ను లేదా క్రింది ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ యొక్క సర్కిల్ ను ఎంచుకుని, ఫలితాన్ని తెరవాలి.
  • ఇక్కడ విభాగాన్ని ఎంచుకోండి మరియు మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేయండి.
  • పేరు లేదా వివరాలను పరిశీలించండి.
  • భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ ఔట్ చేయండి.
Post Office GDS Results 2023 :
ఫలితాలు క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

Leave a Comment