10th మరియు ఐటీఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NID Recruitment 2021 Notification :

హ‌రియాణా-కురుక్షేత్ర‌లోని భార‌త ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్ర‌మోష‌న్ ఇండ‌స్ట్రీ ఇంట‌ర్న‌ల్ ట్రేడ్‌ విభాగానికి చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID), ఖాళీగా ఉన్న భర్తీకి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సీనియ‌ర్ సూప‌రిటెండెంట్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌, డిజైన్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ త‌దిత‌ర పోస్టులను కేవలం 10వ త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమా, బ్యాచిల‌ర్ డిగ్రీ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 13 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10

స్క్రీనింగ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(NID) లో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

NID Recruitment 2021 Full Details :

పోస్టులు సీనియ‌ర్ సూప‌రిటెండెంట్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌, డిజైన్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ etc
ఖాళీలు27
వయస్సు 35 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు 10వ త‌ర‌గ‌తి, ఐటీఐ , డిప్లొమా , బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
READ MORE ఆంద్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని  క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమే 16, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 19, 2021
ఎంపిక విధానంస్క్రీనింగ్ టెస్ట్‌ , ఇంట‌ర్వ్యూ
READ MORE తెలంగాణా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగ సమాచారం
దరఖాస్తులను పంపవలసిన చిరునామాChief Administrative Officer, National Institute of Design, Haryana, Transit Camp at Poly Technic Building, Vill- UMRI, Dist.- Kuruskhetra-136131
వేతనం రూ 30,000 /-
Telugujobalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
NID Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment