AP మండల తహసీల్దార్ కార్యాలయం ద్వారా ఉద్యోగ ప్రకటన

SiliconAndhra Sanjivani Hospital Recruitment 2021 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, మొవ్వ మండలం కూచిపూడి సిలికానాంధ్ర సంజీవని వైద్యశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ ప్రకటనలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఫారామెడికల్ సిబ్బంది, శానిటేషన్   పోస్టులను, కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 8 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా పై ఉద్యోగాలు కావాలనుకునే వారూ ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే సిలికానాంధ్ర సంజీవని వైద్యశాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24.com

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

SiliconAndhra Sanjivani Hospital Recruitment 2021 full Details :

పోస్టులువైద్యులు, స్టాఫ్ నర్సులు, ఫారామెడికల్ సిబ్బంది, శానిటేషన్   
ఖాళీలువైద్యులు – 02
స్టాఫ్ నర్సులు- 04
ఫారామెడికల్ సిబ్బంది – 12
శానిటేషన్ వర్కర్ – 16
వయస్సు35 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలువైద్యులు – స్టాఫ్ నర్సులు – ఏఎన్ఎం ఉత్తీర్ణ‌త‌. జీఎన్ఎం / బీఎస్సీ (న‌ర్సింగ్‌) వారికి ప్ర‌ధాన్య‌త‌నిస్తారు. ఫారామెడికల్ సిబ్బంది – మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. శానిటేషన్ వర్కర్ – 10వ తరగతి
Read Moreతెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్  విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు మరియు మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీమే 16 ,2021
దరఖాస్ చివరి తేదీమే 20, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం
పోస్టును బట్టి జీతం లభిస్తుంది.
Telugujobalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

Read More :

  1. బ్యాంకులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
  2. పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  3. జలవనరుల శాఖలో ఉద్యోగాలు
  4. 10వ విద్యార్హత ఉద్యోగాలు
  5. ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు
  6. నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాలు
  7. రాతపరీక్ష లేకుండా చమురు సంస్థలో ఉద్యోగాలు
  8. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *