BEL Recruitment 2023 :
BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా హవాలదర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ స్థానాలు శాశ్వత ప్రాతిపదికన దాని బెంగళూరు యూనిట్‌కు అందుబాటులో ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు BEL అధికారిక వెబ్సైట్ ద్వారా జూన్ 6, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
BEL Havildar Recruitment 2023 :
పోస్టులు | • 09 |
పోస్టుల వివరాలు | • సెక్యూరిటీ ఆఫీసర్ – 02 పోస్టులు • హవిల్దార్ – 07 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పమీపంచాలి. |
చిరునామా | మేనేజర్ (HR), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ – 521001 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 26, 2023 |
దరఖాస్తు చివరి తేదీ | జూలై 08, 2023 |
ఎంపిక ప్రక్రియ | • రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్
- Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
BEL Security Officer Recruitment 2023 Eligibilty :
వయస్సు :
- 18 – 43 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
BEL Havildar Recruitment 2023 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |