BEL Havildar Recruitment 2023 కేవలం10th అర్హతతో మచిలీపట్నం బెల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BEL Recruitment 2023 : BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా హవాలదర్, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు ఆన్‌ లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ స్థానాలు శాశ్వత ప్రాతిపదికన దాని బెంగళూరు యూనిట్‌కు అందుబాటులో ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ … Read more