AP Library Recruitment 2023 Notification :
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, విశాఖపట్నం జిల్లాలోని పౌర గ్రంథాలయ శాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకుగాను మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా లైబ్రేరియన్ గ్రేడ్-III, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 8వ తరగతి పాసైతే చాలు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకునే మంచి అవకాశం కలదు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
AP Library Jobs 2023 :
AP Library శాఖ నుండి గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జూన్ 30 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
లైబ్రరీ హెల్పర్ – 04 పోస్టులు
లైబ్రరీ గ్రేడ్-III – 07 పోస్టులు
రికార్డ్ అసిస్టెంట్ – 01 పోస్టులు
శాఖ | • AP Library |
ఖాళీలు | • 12 పోస్టులు |
పోస్టులు | • లైబ్రరీ గ్రేడ్-III – 07 పోస్టులు • రికార్డ్ అసిస్టెంట్ – 01 పోస్టులు • లైబ్రరీ హెల్పర్ – 04 పోస్టులు |
దరఖాస్తు విధానం | • ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. • అభ్యర్థుల బయోడేటా ఫామ్ ను నింపి తగిన సర్టిఫికెట్ల జెరాక్సు ప్రతులను గెజిటెడ్ అధికారి చేత దృవీకరించుకొని రెండు సొంత చిరునామా గల కవర్లను దరఖాస్తునకు జత చేసి క్రింది చిరునామాకు పంపించవలెను. • కార్యదర్శి, జిల్లా గ్రంధాలయ సంస్థ, లక్ష్మి గాయత్రీ అపార్ట్మెంట్, డోర్.నెం.48-7-49, ఫ్లాట్ నెం.11, 3వ అంతస్తు, రామాటాకీస్, వెజ్ మార్కెట్ లైన్, విశాఖపట్నం 530016 • గడువు తేదీ తర్వాత ఈ కార్యలయమునకు చేరిన దరఖాస్తులను తిరస్కరించబడును. • ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగములకు దరఖాస్తులు చేసుకోను అభ్యర్ధులు ఆయా ఉద్యోగములకు విడిగా దరఖాస్తు చేసుకొన వలెను. • అనివార్య కారణముల వలన ఈ ఉద్యోగ ప్రకటన రద్దు చేయుటకు లేదా వాయిదా వేయుటకు లేదా ఖాళీల సంఖ్య మార్చుటకు లేదా కొన్ని ఉద్యోగములను మాత్రమే భర్తీ చేయుటకు జిల్లా కలక్టరు వారికి అధికారము కలదు. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జులై 01, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జులై 15, 2023 |
ఎంపిక విధానం | • మెరిట్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్ని జాబ్స్ అప్డేట్స్ :
- AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్
- Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
APCOS Visakhapatnam Library Recruitment 2023 :
వయస్సు :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
లైబ్రరీయన్ గ్రేడ్ : ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ లేదా నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత మరియు CLiSc కోర్సులో సర్టిఫికెట్ పొంది ఉండాలి.
రికార్డ్ అసిస్టెంట్ : 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
లైబ్రరీ హెల్పర్ : 8వ తరగతి ఉత్తీర్ణత.
AP Village Digital Library Recruitment 2023 :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
బయో డేటా ఫామ్ | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
Attender job