AP AHA Lab Technician Recruitment 2021 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కేవలం డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పద ప్రాతిపదికన ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 13
ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే సొంత నియోజక వర్గంలోని పశుసంవర్ధక శాఖ ఆసుపత్రులలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
AP AHA Lab Technician Recruitment 2021 Full Details :
పోస్టులు | ల్యాబ్ టెక్నీషియన్ |
ఖాళీలు | చిత్తూరు-01, కడప-01, అనంతపురం-01, శ్రీకాకుళం-01, విజయనగరం-01, విశాఖపట్నం-01, తూర్పు గోదావరి-01, పశ్చిమ గోదావరి-02, కృష్ణా-01, గుంటూరు-01, ప్రకాశం-01, నెల్లూరు-02. |
వయస్సు | 42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణత. ఏపీ పారా మెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి. |
Read More | రైల్వేలో అటెండర్ ఉద్యోగాల సమాచారం |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ ahd.aponline.gov.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ద్వారా సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | రూ 200/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 23,2021 |
దరఖాస్ చివరి తేదీ | జూన్ 03, 2021 |
ఎంపిక విధానం | మెరిట్ మరియు ఇంటర్వ్యూ |
వేతనం | రూ 25,000/- |
AP AHA Lab Technician Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషను ఫార్మ్. | క్లిక్ హియర్ |