AP Govt Outsourcing Jobs 2023 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్

AP Govt Outsorcing jobs 2023 :

AP Govt Outsorcing jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఉద్యోగాలను పొందే ప్రయత్నంలో ఉన్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రప్రభుత్వం లేటెస్టుగా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పరీక్షలు నిర్వహించే బోర్డు కార్యాలయం అయినటువంటి BSEAP బోర్డు నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసినటువంటిదే. జూన్ 10వ తేదీ నుండి జూలై 08వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించారు. ఫిర్యాదుల అందడంతో దరఖాస్తు చేయు తేదీలను పొదగించారు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

కమిటీ ఎంపిక అభ్యర్థులకు సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను ధృవీకరించబడతారు. అర్హతను నెరవేర్చడానికి మద్దతుగా ఎంపిక జాబితా నుండి ఎంపిక చేయబడింది.నోటిఫికేషన్ మరియు ఇతర పత్రాలలో నిర్దేశించబడిన షరతులు ఏదైనా ఉంటే సాధారణంగా అవసరం. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన ఏదైనా తప్పుడు/నకిలీ సమాచారం ఉంటే ఎటువంటి కారణాలు చెప్పకుండానే తిరస్కరించబడింది. ఆ సమయంలో సంబంధిత అభ్యర్థులు ఏవైనా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లయితే ధృవీకరణ, ఇది తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రారంభించడంతో పాటు తీవ్రంగా పరిగణించబడుతుంది.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

అటువంటి డిఫాల్టర్లు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో తప్పుడు/నకిలీ సమాచారాన్ని సమర్పించే అభ్యర్థులు దరఖాస్తును తిరస్కరించడం లేదా రద్దు చేయడంతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహిస్తుంది ఎంపిక, కేసు కావచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసిన పోస్ట్‌కు పూర్తి అర్హతను కలిగి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన చివరి తేదీ నాటికి అన్ని సర్టిఫికేట్‌లను కలిగి ఉండటం.

ఖాళీల వివరాలు :

జూనియర్ అసిస్టెంట్ 11పోస్టులు మరియు డేటా ప్రాసెసింగ్ 01 పోస్టు కలుపుకొని మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలను గమనిద్దాం :

ముందుగా వయస్సు గమనిద్దాం, APBSE నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 5సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

జూనియర్ అసిస్టెంట్ :

సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ లేదా గుర్తించబడిన సంస్థ ద్వారా లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ నందు అలానే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. MSOffice/PGDCA/ DCA/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/ఏదైనా కంప్యూటర్లతో గ్రాడ్యుయేషన్ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి.

డేటా ప్రాసెసింగ్ :

సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిజనల్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ లేదా గుర్తించబడిన సంస్థ ద్వారా లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ నందు అలానే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. MSOffice/PGDCA/ DCA/ఇంజనీరింగ్ సర్టిఫికేట్/ఏదైనా కంప్యూటర్లతో గ్రాడ్యుయేషన్ సెర్టిఫికెట్ కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

AP Outsorcing jobs 2023 Apply Process :

శాఖ • BSEAP
ఖాళీలు• 12 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జులై 04, 2023
దరఖాస్ చివరి తేదీ• జులై 15, 2023
ఎంపిక విధానం• ఆన్‌లైన్ రాత పరీక్ష / ఇంటర్వ్యూ
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు

ఎంపిక విధానం : మెరిట్

SSCలో సాధించిన మార్కులకు గాను 25 మార్కులుగా, ఇంటర్మీడియట్ సాధించిన మార్కులక గాను 25 మార్కులుగా, గ్రాడ్యుయేషన్ సాధించిన మార్కులకు గాను 30 మార్కులుగా అలానే కంప్యూట్ ప్రావీణ్యం పరీక్షకుగాను 20 మార్కులకు కుదించి మొత్తం సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు.

BSEAP Recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts govt jobs 2023

3 thoughts on “AP Govt Outsourcing Jobs 2023 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్”

Leave a Comment