AP Outsourcing Jobs 2023 రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ బోర్డు నుండి మంచి నోటిఫికేషన్

AP Outsourcing Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం విజయవాడలోని AP SSC బోర్డు, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నందు ఖాళీగా గల ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

AP SSC Board Recruitment 2023 :

AP SSC Board నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జూన్ 20న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ • AP SSC Board
ఖాళీలు• 12 పోస్టులు
పోస్టులు• జూనియర్ అసిస్టెంట్ – 11 పోస్టులు
• డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ – 01 పోస్టు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జూన్ 21, 2023
దరఖాస్ చివరి తేదీ• జులై 07, 2023
ఎంపిక విధానం• మెరిట్
జీతంజూనియర్ అసిస్టెంట్‌కు – రూ 18,500/-
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌కు రూ 18,500/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

Andhrapradesh Outsourcing Jobs 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.


విద్యార్హతలు :

  • ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. ఎంఎస్‌ ఆఫీస్ / పీజీడీసీఏ / డీసీఏ / ఇంజినీరింగ్ సర్టిఫికేట్ / కంప్యూటర్‌ సబ్జెక్టుతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • టైపింగ్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
AP Outsourcing jobs 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment