Inter Supplementary Results 2023 ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

Inter Supplementary Results 2023 :

ఆంధ్రప్రదేశ్ నందు ఇంటర్మీడియట్ విద్యార్థుల సప్లిమెంటరీ ఫలితాలను bie బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వారు విడుదల చెస్యనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు గారు ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఇటీవలే వీటికి సంబంధించిన మూల్యాంకనం పూర్తైంది. మరి ఈ ఫలితాలు విడుదలైన వెంటనే క్రింది లింకులు నుండి పొందగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023
ఫలితాలు క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

Inter supply results 2023, ap inter supplementary results 2023, ap inter supply results 2023, bie results 2023

జాబ్ అప్డేట్స్ :

1 thought on “Inter Supplementary Results 2023 ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు”

Leave a Comment