Clerk Jobs 2023 సొంత ప్రాంతాలలోని బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు భర్తీ

Clerk Jobs 2023 :

IBSP Clerk Jobs 2023 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ బోర్డు వివిధ నేషనల్ బ్యాంకులలో ఖాళీగా ఉన్న క్లర్క్(గుమస్తా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

IBPS Clerk Recruitment 2023 :

పోస్టులు • 4175
పోస్టుల వివరాలు• ఆంధ్రప్రదేశ్ – 77 పోస్టులు
• తెలంగాణా – 27 పోస్టులు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 800/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 175/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూలై 01, 2023
దరఖాస్తు చివరి తేదీజూలై 21, 2023
ఎంపిక ప్రక్రియ• రాతపరీక్ష, ఇంటర్వ్యూ
telugu jobs

మరిన్ని ఉద్యోగాలు :

IBPS CRP XIII Recruitment 2023 :

వయస్సు :

  • 20 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

IBPS Clerks 2023 Recruitment Apply Online :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment