Panchayat Raj Jobs 2023 రాతపరీక్ష లేకుండానే పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

Panchayat Raj Jobs 2023 :

Panchayat Raj jobs 2023 గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

అభ్యర్థులు career.nirdpr.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అందించబడిన అసైన్‌మెంట్ పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉంటుంది మరియు ఏ విధమైన క్రమబద్ధతను ఊహించదు, భవిష్యత్తులో NIRDPR వద్ద నియామకం. వయస్సు, అనుభవం మరియు అర్హతలు ఈ నోటిఫికేషన్ తేదీ అనగా 24.05.2023 నాటికి లెక్కించబడతాయి. క్లియర్ అన్ని ముఖ్యమైన ధృవపత్రాలు మరియు పత్రాల నాణ్యత ధృవీకరించబడిన ఫోటోస్టాట్ కాపీలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయబడాలి ఆన్లైన్ అప్లికేషన్. అభ్యర్థులు తమ వద్ద కనీసం కనిష్టాన్ని కలిగి ఉన్నారని దరఖాస్తు చేసుకునే ముందు తమను తాము సంతృప్తి పరచుకోవాలని సూచించారు ప్రకటనలో పేర్కొన్న ముఖ్యమైన అర్హత. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లయితే, అవసరమైన విధంగా ఇన్‌స్టిట్యూట్ అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయవచ్చు.

Panchayat Raj Recruitment 2023 :

NIRDPR నోటిఫికేషన్ జూన్ 25, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• NIRDPR
ఖాళీలు• వైర్డ్ మ్యాన్ – 02
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/-
మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ• జూన్ 25, 2023
దరఖాస్ చివరి తేదీ• జులై 07, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

Panchayati Raj Notification 2023 Eligibility :

వయస్సు :

• 18 – 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

ఎలక్ట్రికల్ విభాగంలో ITI సర్టిఫికేట్ లేదా సంబంధిత విభాగంలో ఏదైనా ఇతర సర్టిఫికేట్ కలిగి కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

NIRDPR Recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Postal jobs 2023

17 thoughts on “Panchayat Raj Jobs 2023 రాతపరీక్ష లేకుండానే పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment