ECIL Recruitment 2021 / Telugujobalerts24

ECIL Recruitment 2021 Full Details :

హైద‌రాబాద్ ప్ర‌ధాన‌ కేంద్రంగా గల భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్‌) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను కేవలం ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 17 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్క.రు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే ECIL, హైదరాబాద్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Telugujobalerts24

ECIL Recruitment 2021 Notification :

పోస్టులు ప్రాజెక్ట్ ఇంజినీర్‌, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్.
ఖాళీలు22
వయస్సు30 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుప్రాజెక్ట్ ఇంజినీర్‌ :
• క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
• సంబంధిత ప‌నిలో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ :
• క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
• సంబంధిత ప‌నిలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.
READ MORE ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం మీ అన్ని సెర్టిఫికెట్లను బయో డేటా ఫార్మ్ ను కలుపుకొని ఇంటర్వ్యూ కి హాజరైతే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీజులై 6 మరియు 7
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE 10వ తరగతితో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తులను పంపవలసిన చిరునామాECIL Regional Office, H.No. 47-09-28, Mukund Suvasa Apartments, 3rd Lane Dwaraka Nagar, Visakhapatnam-530016.
వేతనం రూ 25,000 /-
telugujobalerts24
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
ECIL Recruitment 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “ECIL Recruitment 2021 / Telugujobalerts24”

Leave a Comment