Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Central Govt jobs 2023 : తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వారికి కేంద్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇండియన్ మర్చట్ నేవీ ( Indian Merchant Navy ) నుండి భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో మొత్తం 3571 ఉద్యోగాలున్నాయి. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ … Read more

SSC GD Constable Notification 2023 భారీ స్థాయిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ

SSC GD Constable Recruitment 2023 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 84,866 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more

Indian Navy Recruitment 2023 ఐటీఐ విద్యార్హత గల వారికి అద్భుతమైన ఉద్యోగ నోటిఫికేషన్

Indian Navy Recruitment 2023 : పదోతరగతి తరువాత ఐటీఐ కోర్సులు పూర్తిచేసినవారు పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా, అయితే మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాము. భారత నౌకాదళం నందు ఖాళీగా గల 362 ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆగస్టు 04వ తేదీ నుండి ఆగస్టు 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది … Read more

India Coast Guard Recruitment 2023 గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

India Coast Guard Recruitment 2023 : 10వ తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ చెన్నై నుండి గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ – సి విభాగంలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 05వ తేదీ నుండి సెప్టెంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది … Read more

Veterinary Jobs 2023 పశు సంవర్దక విభాగంలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Veterinary Jobs 2023 : SSB సశాస్త్ర సీమా బల్, ప్రధాన కేంద్ర సాయుధ పోలీసు దళం (CAPF), 2023 కోసం కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్, సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 1656 ఖాళీలతో కొత్త రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI), మరియు హెడ్ కానిస్టేబుల్ (HC) ఈ నోటిఫికేషన్ నందు కలవు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ … Read more

CRPF Constable Recruitment 9360 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CRPF Constable Recruitment 2023 : CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9360 కానిస్టేబుల్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం … Read more

AOC Recruitment 2023 : 10th పాసైతే చాలు 1793 పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AOC Recruitment 2023 : సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్పెస్ సెంటర్ ఖాళీగా గల 1793 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫైర్ మెన్, ట్రెడ్స్ మ్యాన్ మెట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ … Read more

CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

CRPF Recruitment 2023 : సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1458 ఏఎస్సై (స్టెనో), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ … Read more

ADA Recruitment 2023 ఏరోనాటికల్ అభివృద్ధి సంస్థలో అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు భర్తీ

ADA Recruitment 2022 : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో … Read more

DRDO CEPTAM 10th, ఇంటర్ అర్హతలతో 1061 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

DRDO CEOPTAM Recruitment 2022 : DRDO 10th అర్హతతో ఉద్యోగాల కోసం ఎదుచూస్తున్నారా అయితే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో ఖాళీల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసైన వారికి కూడా పోస్టులు కలవు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ … Read more