Agriculture Jobs 2023 వ్యవసాయ శాఖలో జూనియర్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

ANGRAU వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ స్టెనో మరియు నాన్ టెక్నికల్ పోస్ట్ (హెల్పర్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని జిల్లాలోని స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

Agricultural Jobs 2023 :

ANGRAU నందు ఖాళీగా గల ప్రభుత్వ పాఠశాలలలోని ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జులై 02 నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :

జూనియర్ స్టెనో – 01 పోస్టును RARS మారటూరు, వెస్ట్ గోదావరి మరియు నాన్ టెక్నికల్ పోస్ట్ అనగా అటెండర్ – 01 పోస్టు RARS గుంటూరు లను భర్తీ చేయనున్నారు.

శాఖ • అగ్రికల్చర్
దరఖాస్తు విధానంఆన్ లైన్ విధానం ద్వారా గాని ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా అప్లికేషన్ పాత్రమును డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయుము.

ఫిల్ చేసిన తరువాత నేరుగా క్రింది చిరునామా నందు హాజరయ్యేటప్పుడు సబ్ మిట్ చేసి ఇంటర్వ్యూ కు హాజరవ్వాలి

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
ఎంపిక విధానం• వాక్ ఇన్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ• జులై 10, 2023
ఇంటర్వ్యూ వెన్యూ• Associate Directorate of research RARS Marteru, West Godavari – జూనియర్ స్టెనో
ఇంటర్వ్యూ వెన్యూRARS, Lal Farm, Guntur – అటెండర్
ఇంటర్వ్యూ తేదీ• జులై 11, 2023
జీతంఅటెండర్ – రూ 10,000/-
జూనియర్ స్టెనో – రూ 18, 500
మా యాప్క్లిక్ హియర్
AP Govt job

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

ANGRAU Recruitment 2023 Eligibility :

వయస్సు :

  • 45 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

అటెండర్ – 8వ తరగతి ఉత్తీర్ణత.

జూనియర్ స్టెనో – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత. లోయర్/హయ్యర్ టైపింగ్ సర్టిఫికెట్. కంప్యూటర్ Christmas IFS పరిశోధనలో ఫీల్డ్ మరియు ఆఫీసు పని అనుభవం లేదా కనీసం ఒక సంవత్సరం అనుభవం.

ANGRAU Recruitment 2023 Application Form :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

10 thoughts on “Agriculture Jobs 2023 వ్యవసాయ శాఖలో జూనియర్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment