AP Govt Jobs 2023 కేవలం 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP Govt jobs 2023 :

AP Govt Jobs సొంత రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా, అయతే మీ కోసం AIIMS మంగలగిరి నుండి కేవలం 10వ తరగతి అర్హతతో అద్భుతమైన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. AIIMS ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అనేది ఒక ప్రతిష్టాత్మక మైన సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనం లో ఉంటుంది. భారత దేశం మొత్తం మీది ఇటువంటి హాస్పిటల్స్ ప్రతీ రాష్ట్రం లోను ఉన్నాయి. సొంత రాష్ట్రంలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 05వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AIIMS Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

AIIMS Mangalagiri Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

AIIMS Notification 2023 నందు మొత్తం 37 పోస్టులు కలవు. ఇందులో 58 సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 01 ప్రిన్సిపాల్ కు పీఏ పోస్టులు, 01 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు, 01 మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ పోస్టు, 01 అసిస్టెంట్ పోస్టు, 01 పర్సనల్ అసిస్టెంట్ పోస్టు, 01 లైబ్రెరియన్ పోస్టు, 02 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 02 అప్పర్ డివిజినల్ క్లర్క్ పోస్టులు, 02 ల్యాబ్ అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AIIMS Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 28, 30, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ల్యాబ్ టెక్నీషియన్ – డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా B.Sc (MLT)
  • అప్పర్ డివిజనల్ క్లర్క్ – గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
  • ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 – డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
  • లైబ్రెరియన్ – సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• AIIMS
ఖాళీలు• 57 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 25,000/-
మా యాప్క్లిక్ హియర్

AIIMS Mangalagiri Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 100/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 04
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 31, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment