Bank Clerk Jobs 2023 సొంత ప్రాంతాలలోని బ్యాంకులలో భారీగా క్లర్క్ జాబ్స్

Bank Clerk Jobs 2023 :

IBPS Bank Clerk Jobs 2023 బ్యాంకులలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా, అయతే మీ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంక్ నుండి భారీగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 4175 ఖాళీలను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. జూలై 01వ తేదీ నుండి జూలై 21వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ IBPS Clerk నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. కేంద్రప్రభుత్వ నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా లోని అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

IBPS Clerk Notification నందు 4175 క్లర్క్ పోస్టులు ఖాళీగా కలవు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నందు 77 పోస్టులు మరియు తెలంగాణా నందు 27 పోస్టులు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, ఐబిపియస్ నుండి విడుదలైన క్లర్క్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 20 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్థులు :

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

అప్లై విధానం :

శాఖ • IBPS
ఖాళీలు• 4175 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 45,000/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

IBPS Clerk Recruitment 2023 :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 800/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 150/-

ఎంపిక విధానం :

ఫేజ్ I – ఆబ్జెక్టివ్ ఆన్‌లైన్ టెస్ట్
ఫేజ్ II- ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 01
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 21, 2023

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

1 thought on “Bank Clerk Jobs 2023 సొంత ప్రాంతాలలోని బ్యాంకులలో భారీగా క్లర్క్ జాబ్స్”

  1. ధన్యవాదములు. ఈ IBPS Clerk నోటిఫికేషన్ నుండి చాల రోజులనుండి ఎదురుచూస్తున్నాను. Thank You So Much Sir…

    Reply

Leave a Comment