Firemen jobs 2023 కేవలం 10th అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Firemen jobs 2023 :

Firemen Jobs 10వ తరగతి అర్హతతో గ్రేడ్-4 ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా, అయితే మీ కోసం SDSC శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పెస్ సెంటర్ ఫైర్ మెన్, కుక్, డ్రైవర్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 04వ తేదీ నుండి ఆగస్టు 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ SHAR SDSC Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

SDSC Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

SDSC Notification 2023 నందు మొత్తం 56 పోస్టులు కలవు. ఇందులో 01 క్యాటరింగ్ సూపర్‌వైజర్, 07 నర్స్-బి పోస్టులు, 02 ఫార్మసిస్ట్-ఎ పోస్టులు, 04 రేడియోగ్రాఫర్-ఎ పోస్టులు, 01 ల్యాబ్ టెక్నీషియన్-ఎ పోస్టు, 01ల్యాబ్ టెక్నీషియన్-ఎ (డెంటల్ హైజీనిస్ట్) పోస్టు, 01 అసిస్టెంట్ (రాజ్‌భాష) 01 పోస్టు, 04 కుక్ పోస్టులు, 03 లైట్ వెహికల్ డ్రైవర్-ఎ పోస్టులు, 14 హెవీ వెహికల్ డ్రైవర్-ఎ పోస్టులు, 08 ఫైర్‌మ్యాన్-ఎ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SDSC Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25, 28, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

  • ఫైర్‌మ్యాన్ ఎ – 10వ తరగతి ఉత్తీర్ణత
  • కుక్ – 10వ తరగతితో పాటు అనుభవం
  • లైట్ వెహికల్ డ్రైవర్ ఎ – 10వ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవం
  • హెవీ వెహికల్ డ్రైవర్ ఎ – 10వ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవం

అప్లై విధానం :

శాఖ• SHAR SDSC
ఖాళీలు• 56 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్

SHAR SDSC Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 24, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “Firemen jobs 2023 కేవలం 10th అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment