గ్రామ పంచాయతీ పర్యవేక్షణాధిరుల నోటిఫికేషన్ | Telugujobalerts24

రెండు తెలుగు రాష్ట్రాల వారికి పంచాయతీ ఆఫీసులలో ఉద్యోగాలు :

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సంస్థ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా మోడల్ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడంలో భాగంగా భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎఆ, డీపీఆర్ ఈ పోస్టులను భర్తీ చేస్తోంది.

NIRDPR Recruitment

రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారు అలానే మహిళా మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు NIRDF, ఆంధ్రప్రదేశ్ శాఖ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రాంతంలోని అంగన్వాడీ పోస్టుల ఉద్యోగ సమాచారాన్ని పొందలనుకుంటున్నారా, అయితే మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ విభాగంలో తెలియజేసినట్లైయితే మీ ప్రాంతంలో విడుదలయ్యే ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే తెలియజేస్తాము.

సంస్థ పేరు :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సంస్థ
పోస్టులు : యన్ఐ ఆర్ డి నుండి విదులైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్టేట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ – 10 పోస్టులు,
యంగ్ ఫెలో – 250 పోస్టులు
క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ – 250 పోస్టులు
అర్హతలు :
విద్యార్హత : యన్ఐ ఆర్ డి పి ఆర్ నుండి విడుదలైన పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
స్టేట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ :
సోషల్ సైన్సెస్ విభాగం నందు పోస్ట్ గ్రాడ్యు యేషన్ డిగ్రీ ( ఎకనామిక్స్ / రూరల్ డవల ప్మెంట్ / రూరల్ మేనేజ్ మెంట్ పొలిటి కల్ సైన్స్ / ఆంథ్రోపాలజీ / సోషల్ వర్క్ / డ వలప్ మెంట్ స్టడీస్ / హిస్టరీ ) ఉత్తీర్ణులై ఉండాలి
కనీసం 60 శాతం మార్కులు పదో తరగతి స్థాయిలో, ఇంటర్మీడియెట్ , డిగ్రీ , పీజీల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
యాంగ్ ఫెలో :
• సోషల్ సైన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ / రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ( ఎకనామిక్స్ / రూరల్ డవలప్మెంట్ రూరల్ మేనేజ్ మెంట్ పొలిటికల్ సైన్స్ / ఆంధ్ర పాలజీ / సోషల్ వర్క్ / డవలప్మెంట్ స్టడీ స్ / హిస్టరీ ) ఉత్తీర్ణులై ఉండాలి. • కనీసం 60 శాతం మార్కులు పదో తరగతి స్థాయిలో, ఇంటర్మీడియెట్ , డిగ్రీ , పీజీల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ :
• ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో పని చేసిన అనుభవం / సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లీడర్ గా పనిచేసి ఉండటం / ఎసీఆర్‌డీపీఆర్ / ఎన్ ఆర్ఎస్ఎం నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి.
• విధులు గమనించినట్లైతే వార్డు స్థాయిలోని ప్రజలు గ్రామ పంచాయతీ విధుల్లో ( గ్రామ సభ , వార్డు సభ , మహిళా సభ ) పాల్గొనేలా చైతన్య వంతులను చేయాల్సి ఉంటుంది

వయస్సు :
దరఖాస్తు దారులు 21 – 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC | ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యేటువంటి అభ్యర్థులు యన్ఐఆర్ డి పి ఆర్ యొక్క స్టాండడ్స్ ప్రకారం క్రింది విధంగా జీతం తో పాటు లభిస్తుంది.
స్టేట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ – రూ 55,000/-
యంగ్ ఫెలో – రూ 35,000/-
క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్ – రూ 12,500/-

దరఖాస్తు విధానం :
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 08, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 29, 2020
ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండానే, కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్

2 thoughts on “గ్రామ పంచాయతీ పర్యవేక్షణాధిరుల నోటిఫికేషన్ | Telugujobalerts24”

    • చాలా త్వరలో యాప్ రిలీస్ చేస్తున్నాం అందులో జిల్లాల వారి ఉద్యోగ సమాచారాన్ని అందిస్తాము.

      Reply

Leave a Comment