Indian Navy Recruitment 2023 :
పదోతరగతి తరువాత ఐటీఐ కోర్సులు పూర్తిచేసినవారు పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా, అయితే మీకోసం ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాము. భారత నౌకాదళం నందు ఖాళీగా గల 362 ట్రేడ్స్‌మెన్ మేట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆగస్టు 04వ తేదీ నుండి ఆగస్టు 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Indian Navy Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
Indian Navy Tradesman Mate Vacancy 2023 :
ఖాళీల వివరాలు :
Indian Navy Tradesman Mate Notification 2023 నందు మొత్తం 362 ట్రెడ్స్ మ్యాన్ మేట్ పోస్టులు కలవు. ఇందులోని ట్రేడులు గమనిద్దాం ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, మెరైన్ ఫిట్టర్, మెకానిక్ డీజిల్, ప్లంబర్, వెల్డర్, వైర్‌మ్యాన్, టైలర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, తదితరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.
వయస్సు :
అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Navy Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- పదోతరగతితో పాటు సంబంధిత ట్రెడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఐటీఐ నందు గల 52 ట్రేడుల్లో ఎందులోనైనా ఏడాది (లేదా) రెండేళ్ల కోర్సు పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్
- Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
అప్లై విధానం :
శాఖ | • Indian Navy |
ఖాళీలు | • 396 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
మా యాప్ | క్లిక్ హియర్ |
Navy Tradesman Mate Online Form 2023 Apply Online :
దరఖాస్తు ఫీజు :
- జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 28, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 25, 2023
ఎంపిక ప్రక్రియ :
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
అప్లై లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |