Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Amazon jobs 2023 :

అమెజాన్ కంపెనీ నుండి హైదరాబాద్ లొకేషన్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేరుగా ఇంటర్వ్యూకెళ్తే సరిపోతుంది. ML డేటా అసోసియేట్ పోస్టులకు భర్తీ చేస్తున్నారు. నవంబర్ 06వ తేదీ నుండి నవంబర్ 08వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులలో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రైవేట్ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Amazon Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Amazon Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

Amazon Notification 2023 నందు మొత్తం 30 పోస్టులు కలవు. ఇవన్నీ హైదరాబాద్ లొకేషన్ న్నందున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Amazon Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

  • ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • సైన్స్ మరియు ఇంజినీరింగ్ వంటి పరిమాణాత్మక ఫీల్డ్‌లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కానీ తప్పనిసరి కాదు
  • Windows డెస్క్‌టాప్ వాతావరణంతో మంచి అవగాహన మరియు Word, Excel, IE, Firefox మొదలైన వాటి ఉపయోగం అవసరం.
  • పునరావృతమయ్యే పనులను చేయడానికి వశ్యత మరియు ఆసక్తి అవసరం
  • అధిక స్థాయి శక్తి మరియు క్రియాశీల స్వభావం.
  • యాజమాన్యం మరియు డ్రైవ్ యొక్క భావం మరియు రోజువారీ గడువుల సవాలును అంగీకరించడానికి సుముఖత అవసరం.
Amazon WFH Jobs 2023 Apply process :
శాఖ• Amazon
ఖాళీలు 30
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment