Wipro Infrastructure Recruitment 2022 :
APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నందు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా నీమ్ ట్రైనీ అనే ఖాళీలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
APSSDC Wipro Infrastructure Notification Full Details :
పోస్టులు | నీమ్ ట్రైనీ |
ఖాళీలు | 40 |
జాబ్ లొకేషన్ | అనంతపురం |
వయస్సు | 28 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • ఫిట్టర్ విభాగంలో ఐటీఐ లేదా మెకానికల్ విభాగంలో డిప్లొమా లేదా టర్నర్ విభాగంలో ఐటీఐ. |
మరిన్ని జాబ్స్ | 8700 టీచర్ల భర్తీకి భారీ నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
మరిన్ని జాబ్స్ | కార్మిక శాఖలో 10th తో ఉద్యోగాలు |
చిరునామా | Wipro infrastructure Engineering, Thumakunta, Hindupur, AP |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 16, 2021 |
ఇంటర్వ్యూ తేదీ | జనవరి 17, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 13,000 /- |
APSSDC Recruitment 2022 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I’m completed my graduation bsc (mpe)in the year of 2021.can I apply Wipro company
I’m completed my graduation bsc (mpe)in the year of 2021.can I apply Wipro company