Uber Jobs | ఉబర్ కంపెనీలో ఉద్యోగాలు

Uber Jobs Recruitment 2021 Notification :

క్యాబ్ కార్లలలో ఫ్రేమస్ అయినటువంటి ఉబర్ కంపనీ నందు ఖాళీగా ఉన్న కమ్యూనిటీ ఆపరేషన్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా యాాప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ మా యాప్ లింక్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ – క్లిిిక్ హియర్

Uber Jobs Recruitment 2021 Notification :

పోస్టులు కమ్యూనిటీ ఆపరేషన్స్
ఖాళీలుNA
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• ఏదైనా డిగ్రీ మరియు అనుభవం
• స్పష్టమైన, సంక్షిప్త మరియు ఖచ్చితమైన సందేశాలను వ్రాయడానికి నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌తో అత్యుత్తమ వ్రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు
• సోషల్ మీడియా ట్రెండ్‌లు/డెవలప్‌మెంట్‌లపై అవగాహనను ప్రదర్శించండి మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్/కస్టమర్ సేవను మెరుగుపరచడానికి వాటిని ఎలా అమలు చేయవచ్చు
• సోషల్ మీడియాపై లోతైన జ్ఞానం మరియు అభిరుచి సోషల్ మీడియా ఉత్తమ అభ్యాసాలపై నైపుణ్యం మరియు ఆసక్తి మరియు ఆవిష్కరణలకు సుముఖత
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 23, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 30, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 4 LA
Jobalertszone

Uber Jobs Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment