పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలు | 10th pass jobs

AP AHA Recruitment 2021 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పశు సంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ల్యాబ్ అటెండెంట్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లా వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ … Read more