AAI Recruitment 2023 విమానయాన శాఖలో సెక్యురిటీ స్క్రీనర్ ఉద్యోగాలు భర్తీ
AAI Recruitment 2023 : AAI భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెక్యురిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు రాయ్పూర్ ఎయిర్ఫోర్టులో విధులు నిర్వహించవల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ … Read more