Airport jobs 2023 ఎయిర్ పోర్టులలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Airport jobs 2023 : Airport jobs 2023 ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 998 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 02వ తేదీ నుండి సెప్టెంబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా, శారీరక దేహదారుడ్య పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more