Air India Jobs Recruitment 2021 | ఎయిర్ ఇండియా లో ఉద్యోగాలు

ఎయిర్ ఇండియా సబ్సిడరీ సంస్థ అయినటువంటి ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సెక్యూరిటీ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more