ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ

Airtel Payment Bank Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ టెలికాం కంపెనీ అయినటువంటి ఎయిర్టెల్, పేమెంట్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రమోటర్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థుల మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా … Read more