అమెజాన్ నుండి అద్భుతమైన అవకాశం | 10వ తరగతి చాలు | Apply Now

అమెజాన్ నుండి సొంత ప్రాంతంలో 10వ తరగతితో అద్భుతమైన. అవకాశం : ఈ కామర్స్ దిగ్గజం, అమెజాన్ నిరుద్యోగుల కోసం మరో బంపర్ అవకాశాన్ని తీసుకువచ్చింది. ఈ ప్రకటనలో భాగంగా డెలివరీ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏపి మరియు తెలంగాణా అలానే పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరికి మంచి అవకాశం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా అప్లై చేసుకున్న ప్రతిఒక్కరికి అవకాశం కల్పిస్తారు. ఎంపిక ఉంటుంది … Read more