అమెజాన్ నుండి అద్భుతమైన అవకాశం | 10వ తరగతి చాలు | Apply Now

అమెజాన్ నుండి సొంత ప్రాంతంలో 10వ తరగతితో అద్భుతమైన. అవకాశం :

ఈ కామర్స్ దిగ్గజం, అమెజాన్ నిరుద్యోగుల కోసం మరో బంపర్ అవకాశాన్ని తీసుకువచ్చింది. ఈ ప్రకటనలో భాగంగా డెలివరీ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏపి మరియు తెలంగాణా అలానే పురుష మరియు మహిళా అభ్యర్థులిద్దరికి మంచి అవకాశం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు, అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా అప్లై చేసుకున్న ప్రతిఒక్కరికి అవకాశం కల్పిస్తారు. ఎంపిక ఉంటుంది కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలనుకున్నట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం నందు అలానే తెలంగాణా లోని హైదరాబాద్ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Amazon Delivery Jobs 2020

సంస్థ పేరు :
అమెజాన్
పోస్టులు : ఈ ప్రకటన ద్వారా అమెజాన్ డెలివరీ ఎక్జిక్యూటివ్ పోస్టులను గంటల లెక్కక చెల్లించి విధంగా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
> ఎటువంటి చదువు అవసరం లేదు.
> ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు.
> 2 వీలర్ ( బైక్ ) సొంతం లేదా బంధు మిత్రులదైన పర్లేదు.
> తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు :
18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే ( ఉపాధి పొందినట్లైతే ) అమెజాన్ వారి స్టాండర్డ్స్ ప్రకారం గంటకు రూ 120/- నుండి రూ 140/- వరకు అందిస్తారు.
దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
> మీ పేరు, మొబైల్ ఎంటర్ చేసి మొబైల్ అప్ డౌన్లోడ్ చేసుకోండి.
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

గమనిక : ఆంధ్రప్రదేశ్ వారు కానీ లేదా తెలంగాణా వారు కానివ్వండి మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయివేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగ సంచారాన్ని మీకు తెలియజేస్తాము.

ముఖ్యమైన లింకులు :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
Amazon Delivery Jobs Online Apply

దరఖాస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం కొరకు క్రింది వీడియోను వీక్షించండి.

61 thoughts on “అమెజాన్ నుండి అద్భుతమైన అవకాశం | 10వ తరగతి చాలు | Apply Now”

  • ముఖ్యమైన లింకులు సెక్షన్ నందు ఆన్ లైన్ అప్లై అనే అప్షన్ పై క్లిక్ చేసి వేంటనే అప్లై చేయండి.

   Reply
 1. Amazon is a good company I appreciate my feature is is very nice to to this opportunity given to me and I understand I am in France that this job please select to me

  Reply
  • చిత్తూరు వారు కూడా అప్లై చేసుకోవచ్చు.telugujobalerts24 అనే వెబ్సైట్లోని లింక్ నుండి అప్లై చేసుకోగలరు.

   Reply

Leave a Comment