అముల్ సంస్థలో రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలు భర్తీ

Amul Latest Jobs 2022 : పాల సంస్థ అయినటువంటి ఆముల్ విజయవాడ సర్కిల్ పరిధిలో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని …

అముల్ సంస్థలో రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలు భర్తీ Read More »