AP Govt Jobs 2023 ఎటువంటి రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ

Anganwadi Jobs 2023 : జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా గల అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైతే చాలు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కేవలం మెరిట్ ఆధారంగా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థుల మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా … Read more