AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP District Court Jobs 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కృష్ణా జిల్లాలోని కోర్టుల్లో ఖాళీగా ఉన్న పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను సొంత జిల్లాలోనే పోస్టింగ్. అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, నుండి మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద … Read more