AP District Court Jobs | జిల్లా కోర్టులలో భారీగా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

AP District Court Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అన్ని జిల్లాల వారు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ హైకోర్టులో సిబ్బంది కొరతతో ఉద్యోగులపై పనిభారం ఎక్కువైనన కారణంతో ఉద్యోగాల నియామకం కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖాళీల భర్తీ కోసం ఏపీ హైకోర్టు ప్రధాన … Read more