కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

AP Health Department Recruitment 2022 in Telugu : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ – హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ … Read more