Post Office Jobs 2023 పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | 10thలో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది
Post Office Jobs 2023 : 10th పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అయితే పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో ఖాళీగా గల గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 40,889 బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు …