AP Welfare Department Notification 2023 కేవలం 10th అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

AP Welfare Department Notification 2023 : AP Govt Jobs 2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సొంత గ్రామాలలోని వుంటూ పరిమినెంట్ గా వర్క్ చేసుకునే విధంగా ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 29వ తేదీ నుండి నవంబర్ 10వ తేదీ వరకు ఆఫ్‌ లైన్‌ లో దరఖాస్తులను శ్వీకరించనున్నారు. మెరిట్ ద్వారా ఎంపిక … Read more