APCOB Recruitment 2023 ఏపి కో-ఆపరేటివ్ బ్యాంక్ నందు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

APCOB jobs 2023 : ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కోఆపరేటివ్ బ్యాంక్ నుండి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 08వ తేదీ నుండి అక్టోబర్ 21వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more