రాతపరీక్ష లేకుండా సొంత జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

AP Junior Assistant Recruitment 2021 Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ … Read more