APGENCO లో సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు భర్తీ | మెయిల్ చేస్తే చాలు

APGENCO Secuirity Guards Recruitment 2021 : సూపర్ నోటిఫికేషన్… ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ( APGENCO ) లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సెక్యూరిటీ గార్డ్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Raed More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా … Read more