AP Govt Jobs 2023 సమగ్ర శిక్ష సొసైటీ నుండి 396 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

AP Govt Jobs 2023 : AP Govt ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్ పర్సన్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టులకు అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 396 ఖాళీగా ఉన్నాయని తెలియజేసారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ … Read more