APPSC AMVI రవణాశాఖ యొక్క నోటిఫికేషన్ కు ఆన్ లైన్ నందు అప్లై చేయు విధానం

APPSC AMVI Recruitment 2022 : APPSC రవణాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి మీకు తెలిసిందే. మరి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారి కొరకు ఒక వీడియో ను సిద్ధం చేసాము. వీడియో చూస్తూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను క్రింద పొందుపరుస్తున్నాము. క్షుణ్ణంగా తెలుసుకొని ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా … Read more